Youngsters of Hyderabad Youth Welfare Asscociation (YOHYWA)

digital marketing course
fees- yohywa, ngo, youngsters, hyderabad, youth, women, empowerment, digital - NGO-YOHYWAgoogle.com, pub-4668061610513996, DIRECT, f08c47fec0942fa0
SHG (SELF HELP GROUP)
"This Program is exclusively designed only for Telugu People of AP & Telangana states. Other state people please utilize our other initiatives like FDC, MAKE-IN HYDERABAD, Mission Yuvashakti Campaign, SHE-CAN Campaign, Vyaparasetu Ecosystem, Etc.,"
NEW MEMBER REGISTRATION FORM
మా NGO నిర్వహిస్తున్న SHG-5 Lakhs కార్యక్రమాన్ని గురించి వివరాలు: (దయచేసి పూర్తిగా చదవకుండా ప్రశ్నలు అడగవద్దు)
ఇందులో 40 మంది సభ్యులని కలిపి ఒక గ్రూపుగా చేస్తాము. ముందు గా SHG-5 Lakhs Group కి గాను నెలకు EMI-Rs. 12500/- క్రమం తప్పకుండ 40 నెలలు కట్టాలి.
ప్రతినెలా ఒకరికి డిప్ పద్దతి ద్వారా ఎంచుకొని Payout ఇస్తాము.అయితే Payout అందుకున్న మరుసటి నెల నుంచి EMI తో Rs.1500 అదనంగా కట్టాలి. అంటే Rs. 14000/- కట్టాలి.
ఏ నెలలో మీ పేరు వస్తే యెంత మొత్తం వస్తుందో SHGచార్ట్ లో చూడగలరు. అయితే ఇది మిగితా చిటీలలాగా అనిపించినప్పటికీ ఇది చీటి కాదు, ఎందుకు అంటే ఈ 40 నెలలు సర్రిగా కట్టుకోగలిగిన వారితో మల్లి ఇంకో కొత్త గ్రూప్ మొదలుపెట్టి మీ గ్రూప్ పేరు మీద Union బ్యాంకు లో Dedicated-SHG Current Account ప్రారంభించి పెద్ద మొత్తంలో మీకు ఆర్థిక వనరులని అందిస్తాము.
ఆ పెద్ద ఆర్థిక వనరుల వివరాలు కూడా ఈ SHG-5 Lakhs లో 40 నెలలు సర్రిగా కట్టుకొని తమ విధేయతను, సమగ్రతను నిరూపించుకున్నవారికి మాత్రమే తెలియపరుస్తాము.
గమనిక: ఈ ప్రోగ్రాం కేవలం యువతకు అధిక వడ్డీ అప్పులనుంచి బయటికి తీయటానికి తయారు చేసిన ప్రణాళిక. ఎమర్జెన్సీ లేదా అర్జెంటు అవసరాల కోసం కాదు. మీలో ఎవరైనా చిన్న వ్యాపారం మొదలు పెట్టాలి అని ప్లానింగ్ లో ఉన్న, బయట అప్పులు చేసుకోకుండా ఈ SHG ద్వారా లబ్ది పొందవచ్చును.
"మాది ఫైనాన్స్ కంపెనీ కాదు, బ్యాంకు అయితే అంతకన్నా కాదు. కేవలం సమాజ శ్రేయస్సు కోరే ఒక సాధారణ NGO మేము."
మీకు ఈ కార్యక్రమం నచ్చకపోయినా వేరే వారికీ షేర్ చేయండి. బహుశా వారికీ ఇది బ్రహ్మాస్త్రం గా ఉపయోగపడవచును.
ఆసక్తిగలవారు SHG Chart PDF మరియు SHG Guidelines PDF లను పూర్తిగా చదవండి.
EXISTING MEMBER EMI PAYMENT FORM
